మీ 31 న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ ::మోతే మండలం నాగయ్య గూడెం గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని గ్రామ యాదవులు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు బేరీలు కొట్టుకుంటూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీసుకున్నారు యాదవుల సంప్రదాయ ప్రకారం గంగమ్మ తల్లి జాతరను వైభవంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో బర్రాజుసతీష్ యాదవ్. గణేష్. ఎల్లయ్య. పోతయ్య. గట్టయ్య. రామకృష్ణ. వెంకన్న. లింగయ్య. అంజయ్య. నాగయ్య. మరియు చుట్టుపక్కల యాదవ లు తదితరులు పాల్గొన్నారు