మీ:: న్యూస్ అక్టోబర్ 15..మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గల మండల ప్రధాన కార్యదర్శి మండల శ్రీనివాస్ గౌడ్ కవిత గృహప్రవేశం ఎల్లమ్మ పండుగ సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి కార్మికు కారింగులలింగమూర్తి గౌడ్ కోల రవి కోల లింగయ్య మండల సోషల్ మీడియా అరవపల్లి గణేష్ కోలసతీష్ బొడ్డు వెంకట్ కోల ఉపేందర్ కొమరగిరి లింగ చారి కా రింగులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు