భూభారతిపై నేడు అవగాహన సదస్సు 

Uncategorized మోతే సూర్యాపేట

భూభారతిపై నేడు అవగాహన సదస్సు 

మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండల కేంద్రంలో స్వస్తిక్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి పై మంగళవారం మోతలు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తాసిల్దార్ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హాజరవుతున్నట్లు తెలిపారు మండలాలలోని రైతులు హాజరై తమ సందేహాలను తెలియజేసుకోవాలని భూభారతిపై తమ అవగాహన సదస్సు పెంచుకోవాలని ఆయన సూచించారు