పలు గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిదుర నుండి మంజూరైన సీసీ రోడ్డును శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ మార్చి 19:మోతె మండలాలలో రాఘవాపురం. నామవరం. మామిళ్లగూడెం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి. కోదాడ శాసన సభ్యురాలు మొత్తం పద్మావతి రెడ్డి మంజూరు చేసిన సిసి రోడ్లను శంకుస్థాపన చేసిన మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సిసి రోడ్లపై నీళ్లు నిలువ ఉండి గ్రామ ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు కావున నిల్వ ఉన్న నీటిని తొలగించి సమస్యను పరీక్షించాల్సిందిగా గ్రామ కార్యదర్శి తెలియ చేసినారు. ఇట్టి కార్యక్రమంలో రాఘవపురం సెక్రెటరీ పల్లెల రేణుక. నామవరం సెక్రెటరీ వై. మౌనిక. గ్రామ నాయకులు చెవిగొని శ్రీనివాస్. మట్టిపల్లి వెంకన్న. చెవు గోని రామయ్య. కొరిపెల్లి విక్రమ్. గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్ మల్లు. మద్ది భాస్కర్ రెడ్డి. భయ్యా గంగరాజు. ప
బత్తిని రాములు. గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు