మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 20::మోతే మండలం కూడలి గ్రామంలో రైతుల ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులందరూ కొనుగోలు సెంటర్ దగ్గర అమ్ముకోవచ్చు అనితెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.