⏩::మాజీ BRS గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కడాపు బిక్షం, వెంకన్న కుటుంబాలను పరామర్శించిన జడ్పిటిసి పుల్లారావు
మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 23::సీనియర్ బి ఆర్ యస్ నేత మాజీ BRS గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కడాపు బిక్షం, వెంకన్న గార్ల తల్లి లక్ష్మమ్మ మరణించడం ఎంతో బాధాకరం ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పి ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జెడ్పిసి పుల్లారావు తన వంతు ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జెడ్పిటిసి పుల్లారావు. ఈ కార్యక్రమంలో వినీష్ రావు, పగిళ్ల మల్సూరు, ఎంగలి జానయ్య కుంచం ఎల్లయ్య, గోపగాని శ్రీనివాస్. విరమళ్ళ సుధాకర్, బత్తిని వెంకన్న, బత్తి నరేష్ మేడిపల్లి రమేష్ బత్తిని సైదులు మొక్క ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.