అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం నిర్వహించిన  సీనియర్ లాయర్ పొదిలి ప్రదిఫ్ కుమార్

Uncategorized అయ్యప్ప స్వాములు నల్లగొండ మోతే సూర్యాపేట

అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం నిర్వహించిన  సీనియర్ లాయర్ పొదిలి ప్రదిఫ్ కుమార్

 

  మోతే మీ న్యూస్ న్యూస్ అక్టోబర్ 15(ప్రతి నిది )

 మోతే మండలంరాఘవపురం గ్రామంలో అయ్యప్ప స్వాములు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించరు పొదిల ప్రదీప్ కుమార్ సీనియర్ అడ్వకేట్ ఈ సందర్బంగా స్వమి మాట్లాడుతుఅయ్యప్ప స్వామి కృపతో గ్రమా ప్రజలు భక్తులు అందరు సుఖాశ ం తి ఉండాలనికోరుతూ అన్నదానం కార్యక్రమాని నిర్వహించరు ఈకార్యక్రమంలో గుండాల వీరయ్య మాజీ సర్పంచ్ గుండాల గంగులు పాలకూరి సైదులు బూడిద లింగయ్య మట్టిపల్లి రాంమలు బట్టిపల్లి చంద్రయ్య పెద్దింటి నరేష్ కేశ బోయిన గోపి గుండాల సైదులు బత్తిని రాములు కోరిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు