రైతులు తెచ్చే ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి తుమ్మల

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

రైతులు తెచ్చే ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి తుమ్మల

 మీ న్యూస్ ప్రతినిధి నవంబర్ 9 :::

రైతులు తెచ్చే ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి తుమ్మల   తేలంగాణలో వడ్ల కొనుగోలులో మిల్లర్స్ తో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ చార్జీలు పెంచామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలని.. వారు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు.