డిసెంబర్ 7వ తేదీ నుండి మల్గి మల్లన్న జాతర మహోత్సవం

Uncategorized ఉత్సవాలు జహీరాబాద్ న్యాల్కల్ రాజాకియం సంగారెడ్డి

డిసెంబర్ 7వ తేదీ నుండి మల్గి మల్లన్న జాతర మహోత్సవం

సంగారెడ్డి న్యాల్కల్ మండల్ మల్గి గ్రామం లొ వచ్చే నెల. 7నుండి 15 వ తేదీ వరకు జరిగే మల్గి మల్లన్న జాతర మహోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జాతర కార్యక్రమాలు 7వ తేదీ ఉదయం అభిషేకం సాయంత్రం మల్లన్న లగ్నం రాత్రి భజన ప్రతిరోజు ఉదయం అభిషేకం అన్నదానం భజన ఏర్పాటు చేయడం జరుగుతుంది 14 వ తేదీ బోనాల కార్యక్రమం సాయంత్రం గ్రామం నుండి మల్లన్న గట్టుకు బోనాలు ప్రతి ఇంటి నుంచి 15వ తేదీ ఉదయం 5 గంటలకు పల్లకి సేవ ఊరేగింపు గ్రామంలో ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మారుతి భూమారెడ్డి మాజీ ఎంపీటీసీలు శివ నంద శ్రీపతి జగన్నాథ్ ఆత్మ మాజీ కమిటీ డైరెక్టర బడక రాజు మాజీ వార్డ్ సభ్యులు సిద్ధారెడ్డి గొర్ల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ దశరథ్. గ్రామ పెద్దలు భీమన్న మారుతి ఆలయ కమిటీ సభ్యులు వైద్యనాథ్ ప్రతాప్ రెడ్డి మహేష్ బాలాజీ గౌడ్ తదితరులు పెద్దలు యువకులు పాల్గొన్నారు.. మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్