శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం లొ పూజ నిర్వహించిన వీరశైవ లింగాయత్ సమాజం…
మీ న్యూస్ ప్రతినిధి :::సంగారెడ్డి మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామం లొ కార్తీకమాసం సందర్బంగా శ్రీ కేతకి సంగమేశ్వ స్వామి దేవాలయం లొ వీర శైవ లింగ యత్ సమాజం ఆధ్వర్యంలో కార్తీకమాసం పదోవ రోజు పూర్తి అయినా సందర్బంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లొ ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వరి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణ కౌలాస్. మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వినయ పాటిల్. ఝరాసంగం మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్