పెండింగ్ బిల్లులు వెంటనే చెలించండి మాజీ సర్పంచ్ మారుతీ
calendar_today
May 27, 2025
person
meenewstelugu
పెండింగ్ బిల్లులు వెంటనే చెలించండి మాజీ సర్పంచ్ మారుతీ
మీ న్యూస్ ప్రతినిధి:-పెండింగ్ బిల్లుల కొరకు కలెక్టర్ కు కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మాజీ సర్పంచ్లను మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మీర్జాపూర్ మాజీ సర్పంచ్ మల్లా రెడ్డి మామిడ్గి మాజీ సర్పంచ్ చంద్రన్న లను మధ్య మార్గంలో అరెస్టు చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది, ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు సర్పంచుల పదవీకాలం ముగిసి 15 నెలలు అవుతున్న ఇంకా కూడా బిల్లులు చెల్లించినందుకు సిగ్గుపడాలి, సర్పంచులు గ్రామ అభివృద్ధి కొరకు అప్పులు చేసి బాధలు అనుభవిస్తున్నారు కావున రేవంత్ రెడ్డి గారు మరియు వారి ప్రభుత్వం వెంటనే సర్పంచుల బిల్లులను చెల్లించి సర్పంచులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము