ముప్పని ముత్తారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసిన మండల అధ్యక్షులు
calendar_today
June 22, 2026
person
meenewstelugu
అంతిమయాత్రలో పాల్గొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ మోతే జూన్ 22::మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన ముప్పని ముత్తారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మండల అధ్యక్షులు, వారి మృతదేహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మృతుని సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు మృతుని ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.అనంతరం గ్రామసతో కలిసి అంతిమయాత్రలో పాల్గొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సింగర్ విండో చైర్మన్ మైనంపాటి గురువారెడ్డి .నామవరం సర్పంచ్ దైద శ్రావణ్ .మాజీ ఎంపీటీసీ చెవుగోని శ్రీను. మాజీ ఉప సర్పంచ్ రాము. రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోలలింగయ్య గౌడ్ .ఉప సర్పంచ్ తాటికొండ సుజిత్ రెడ్డి .తాటికొండ సోమిరెడ్డి .తాటికొండ స్టాలిన్ రెడ్డి. గ్రామ నాయకులు మండల నాయకులు బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు