schedule Wednesday, July 29, 2026

కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థివదేహానికి పూలమాలు వేసిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today April 20, 2025
person meenewstelugu

కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థివదేహానికి పూలమాలు వేసిన కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి:: మోతే మండలం రామవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పాని మధుసూదన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన మోతే మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ అధిహానికి నివాళులర్పించారు