2003- 2004  బ్యాచి పూర్వ  విద్యార్థుల సమ్మేళనం

Uncategorized పూర్వ విద్యార్థుల సమ్మేళనంపూర్వ విద్యార్థుల సమ్మేళనం మోతే సూర్యాపేట

2003- 2004  బ్యాచి పూర్వ  విద్యార్థుల సమ్మేళనం

 మీ న్యూస్ ప్రతినిది మే 11::మోతే మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2003 2004 పదోతరగతి పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళన ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పూర్వ టీచర్లు సన్మానం చేయడం జరిగినది ఆటపాటలతో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో బాబు. రమేష్ రెడ్డి. శ్రీకాంత్. సతీష్ రెడ్డి. కిరణ్ రెడ్డి. రాణి. బొడ్డు రేణుక. సుమలత. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు