పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట
పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి అయిన పురుషోత్తం రెడ్డి మరణించిన విషయాన్ని వారి నివాసం కి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం పురుషోత్తం రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించరు మంత్రి కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు