మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మే 3::మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి* జన్మదినం సందర్భంగా రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పందిళ్ళపల్లి గణేష్ రావుఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కీసర సంతోష్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం వినేష్ రావు తో పాటు పార్టీ కార్యకర్తలు, యూత్ నాయకులు ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం ర్యాలీగా వెళ్లారు. కేక్ కటింగ్ కార్యక్రమానికి కృషి చేసిన వినేష్ రావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోట మధుసూదన్ రెడ్డి , వీరమళ్ళ సుధాకర్, బత్తిని నరేష్, జానయ్య , యర్రబోయిన రామకృష్ణ, దాసరి శ్రీను , దాసరి శ్రీను , వీరమళ్ళ ఖాసీం , కొండా ఉపేందర్ , కాషాబోయిన గోపి , మహేష్ , కోడి గోపి , బత్తిని సాయి, నక్క రమేష్, రేవంత్ , శేఖర్ , పగిల్లా ఉపేందర్ , మేడేపల్లి రమేష్ , బత్తిని సైదులు , లోకేష్ , గుండెబోయిన ఉపేందర్ , నాగ చారీ , ఉదయ్, కోట వెంకట్రాంరెడ్డి, కేతిరెడ్డి మధు, మొక్క ఉపేందర్, గోదాల సతీష్ , బండి ఉపేందర్ , గోపగాని రమేష్ , పగిల్లా మాల్సూర్ , కుంచం యల్లయ్య , శ్రీను , దయాకర్ , ఏడ్ల శ్రీకాంత్ , కుశనపల్లి వెంకన్న , కోట శ్రీనివాస్ రెడ్డి , రవి , కర్ణాకర్ రెడ్డి , మని , వెంకన్న , నర్సయ్యా , కృష్ణ , మిల్లు వెంకన్న తదితరులు పాల్గొన్నారు