మండల పార్టీ అధ్యక్షుడు సన్మానం చేసిన మీ 31 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

Uncategorized జన్మదిన వేడుకలు మోతే సూర్యాపేట

మండల పార్టీ అధ్యక్షుడు సన్మానం చేసిన మీ 31 జిల్లా స్టాఫ్ రిపోర్టర్

మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు పి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ పుట్టినరోజు వేడుకల్లో జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డిని మీ 31సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఇలాంటి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మరెన్నో పదవులు రావాలని కోరుకుంటున్నా తెలియజేశారు