నూతన ధోవతి వస్త్రాలంకరణలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యవ్క్షు డు కీసర సంతోష్ రెడ్డి

Uncategorized మోతే సూర్యాపేట

నూతన ధోవతి వస్త్రాలంకరణలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యవ్క్షు డు కీసర సంతోష్ రెడ్డి

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలంలోని రావిపహాడ్ గ్రామానికి చెందిన గోపగాని శ్రీనివాస్, శైలజల కుమారులు శివ కార్తిక్ శివ గణేష్ ల నూతన దోవతి వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం రాఘవాపురం ఎక్స్ రోడ్ పిఎన్ఆర్ ఫంక్షన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పాల్గొని ఆయురారోగ్యాలతో ఉండాలనిp ఆకాంక్షించారు. ఆయన వెంటm పందిళ్ళపల్లి వినేష్ రావు వీరమళ్ళ సుధాకర్, బత్తిని నరేష్ , కొండా ఉపేందర్ , బత్తిని సైదులు , మేడేపల్లి రమేష్ , రేవంత్ , నాగ చారీ , దాసరి శ్రీను , రఫీ , వీరమళ్ళ ఖాసీం పాల్గొన్నారు.