⏩::సంఘoకలన్ మాజీ సర్పంచ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మాతృవియెగం
⏩::ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ ఎస్ రవీందర్ గౌడ్ గారి సోదరుడు భార్య
మీ న్యూస్ ప్రతినిధి::ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ ఎస్ రవీందర్ గౌడ్ గారి సోదరుడు మాజీ ఏసీఎస్ చైర్మన్ మాజీ సర్పంచ్ ఎస్ నారాయణ గౌడ్ సతీమణి బాక్లావతి అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది ఆదివారం ఇంట్లో ఉన్న ఆమెకు ఆరోగ్యం స్కిన్చడంతో కుటుంబ సభ్యులు తాండూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆసుపత్రి తరలించగా అప్పటికే ఆమె తుది శ్వాస మిర్చిందని ప్రకటించారు కుటుంబ సభ్యులు ఆమెను తాండూరు పట్టణంలోని భవాని నగర్ లో నివాసం ఉంటున్న ఇంటికి తీసుకువచ్చారు మరోవైపు ఆమె కుమారుడు సంఘకలన్ మాజీ సర్పంచ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు తాండూరు కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీల నేతలు బంధుమిత్రులు పెద్ద ఎత్తున వారి నివాసానికి చేరుకుంటున్నారు సోమవారం అంతక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు