శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో

Uncategorized ఉత్సవాలు జహీరాబాద్ సంగారెడ్డి

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 

⏩::*మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్*

⏩::* ఆలయానికి ఆహ్వానించిన అర్చకులు 

 మీ న్యూస్ ప్రతినిధి::జహిరాబాద్: మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి మహ శివరాత్రి నవాహ్నీక బ్రహ్మోత్సవాలు 25/2/2024 నుంచి 3/3/2025 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ కి ఆహ్వానించి,వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల హన్మంతరావు పటేల్ , శ్రీనివాస్ రెడ్డి ,రామలింగరెడ్డి , మహ్మద్ మక్సుద్ అహ్మద్ నాయకులు ఉగ్గేల్లి రాములు ,శాఖీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.