తాండూరు టౌన్ మీ న్యూస్ ప్రతినిధి: కులమత కులమత విభేదాలు లేకుండా మనుషులంతా ఐక్యమత్యంగా ఉండాలని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డివికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో నేడు జామియా ఐలే హదీస్ ఆధ్వర్యంలోని మజీద్ ఎ మొహమ్మదియా ఖాన్ కాలనీ లో అవగాహన సదస్సు నిర్వహించారు, కార్యక్రమంనీకి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మాట్లాడుతూ మొహమ్మదియా ఖాన్ కాలనీ మసీదు ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పవిత్రమైన ఖురాన్ లో మానవులకు భగవంతుడు ఒకరే అని అందరూ ఒక గొడుగు కిందనే జీవన కొనసాగుతున్నామని అందరూ సమానంగా ఉన్నామని భేద విభేదలు లేకుండా అందరూ సమానమని పవిత్ర ఖురాన్ లో స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు,మత పెద్దలు ఈ కార్యక్రమాన్ని అన్ని మతాలకు పెద్దలకు ఆహ్వానించు వారికి కురాన్ లో ఉన్న ముఖ్యమైన శ్లోకాల గురించి తెలియజేశారు, అందులో దేవుడు ఒక్కడే మనమందరం ఒకే గూటికి చెందిన పక్షులమని తెలిపారు. కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు మజీద్ కమిటీ, జమాతే ఐలే హదీస్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు, ఇటువంటి కార్యక్రమం వల్ల అందరూ కలిసిమెలిసి కొనసాగుతామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో జమాతే ఐలే హదీస్ ప్రెసిడెంట్ మౌలానా ఖలీల్, సెక్రటరీ అబ్దుల్ శుకూర్, జాయింట్ సెక్రటరీ మౌలానా షకీల్ ఉమ్రీ, సీనియర్ లీడర్ అబ్దుల్ రావుఫ్, మాజీ కౌన్సిలర్ ఎండి ఇర్ఫాన్, బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్ఫు నయీం, గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్, శంకర్ యాదవ్, బంటు మల్లయ్య, మొహమ్మద్ బాసిత్ అలీ, అబ్దుల్ ఖవీ, మస్జిద్ కమ్యూనిటీ మేంబర్స్ అబ్దుల్ మన్నన్,సీనియర్ నాయకులు కర్ణ పురుషోత్తం, ముస్లిం మత పెద్దలు, జామియా ఐలే హదీస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జమాతే ఐలే హదీస్ ప్రెసిడెంట్ మౌలానా ఖలీల్, సెక్రటరీ అబ్దుల్ శుకూర్, జాయింట్ సెక్రటరీ మౌలానా షకీల్ ఉమ్రీ, సీనియర్ లీడర్ అబ్దుల్ రావుఫ్, మాజీ కౌన్సిలర్ ఎండి ఇర్ఫాన్, బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్ఫు నయీం, గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్, శంకర్ యాదవ్, బంటు మల్లయ్య, మొహమ్మద్ బాసిత్ అలీ, అబ్దుల్ ఖవీ, మస్జిద్ కమ్యూనిటీ మేంబర్స్ అబ్దుల్ మన్నన్,సీనియర్ నాయకులు కర్ణ పురుషోత్తం, ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.