దశదినకర్మకు హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

దశదినకర్మకు హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 7::సూర్యాపేట పట్టణ కేంద్రంలో సూర్యాపేట జిల్లా నాయకులు ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్ తండ్రిగారైన క్రీస్తు శేషులు ఊరు అంజయ్య యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మండల నాయకులు టౌన్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.