పూలమాలవేసి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 7
మోతే మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన గురిజాల మల్సూర్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు. వెలుగు వీరన్న . గడ్డం రామ్ రెడ్డి. దోసపాటి చిరంజీవి .దోసపాటి ఎల్లయ్య. దోసపాటి రాములు. దోసపాటి లక్ష్మయ్య. కళాకారులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు