మీ న్యూస్ ప్రతినిధి :::సంగారెడ్డి జహీరాబాద్ మండల పరిధిలో ని మాచునూర్ గ్రామానికి చెందిన ధనసిరి బాబు మీనా దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (12)5తరగతి చదువు తున్నాడు శుక్రవారం రోజున స్కూల్ కి సెలవు ఉండంతో పొలం దగ్గర వెళ్ళాడు పొలం వద్ద పాము కాటుకు గురై చికిత్స పొందుతూ జహిరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు దింతో ఆ కుటుంబం లొ విషాదషయాలు నిండుకున్నాయి. మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్