నెల రోజుల్లోనే వరి పంట కోతకొస్తుంది 

Uncategorized నల్లగొండ మోతే వ్యవసాయం సూర్యాపేట

నెల రోజుల్లోనే వరి పంట కోతకొస్తుంది 

 

మీ న్యూస్ ప్రతినిధిసూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 5: మోతె మండలలోని విభలాపురం గ్రామానికి చెందిన ముప్పాని నాగిరెడ్డి అనే రైతు తో పాటు మరికొందరి రైతుల వరి పొలాలు నెల రోజుల్లోనే పొట్ట దశకు చేరుకొని కంకులు ఈనుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులను రైతులు సంప్రదించారు బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారిని అరుణ రెడ్డి కెవికె శాస్త్రవేత్తలు పరిశీలించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు కల్తీ విత్తనాలతో పూర్తిగా మోసపోయామని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు