మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి 

Uncategorized తెలంగాణ నల్లగొండ మోతే సూర్యాపేట

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి 

మీ న్యూస్ ప్రతినిధి 

 మోతే మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు విద్య వ్యవస్థాపకులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు యొక్క కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు ఏపీఎంలు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్స్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు