తెరాస మాజీ ఇంచార్జి కన్మాత రెడ్డి శశిధర్ రెడ్డి మాతృ వియోగం
మీ న్యూస్ ప్రతినిధి ::మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన కన్మంతా రెడ్డి శశిధర్ రెడ్డి 2004 నుండి పోటీ చేసి అప్పటినుండి కోదాడ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కొనసాగారు మార్కెట్ చైర్మన్ గా వారి యొక్క తల్లి కన్మంత రెడ్డి లలితమ్మ 23 -11- 2024 రాత్రి 12- 58 స్వర్గస్తులయ్యారు హైదరాబాదులోని పార్థివసేవాన్ని కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి ఇంటి వద్ద సందర్శించవచ్చునని తెలియజేశారు