తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్, టి పి టి యు డైలీని ఆవిష్కరించిన విద్యాశాఖ అధికారి 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్, టి పి టి యు డైలీని ఆవిష్కరించిన విద్యాశాఖ అధికారి 

 

మీ న్యూస్ ప్రతినిధి:::

సూర్యాపేట మండల కేంద్రంలోని టి పి టి యు డైలీని ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సంసిద్ధులు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉపాధ్యాయులను కోరారు గురువారం జిల్లా కలెక్టర్  కర్యాలయంలో తెలంగాణ ప్రోగ్రెస్ సీన్ టీచర్స్ యూనియన్ డైరీ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో తెలంగాణలోనే సూర్యాపేట జిల్లా మొదటి స్థానం సాధించుటకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులకు అవసరం మాకు జియో లతో డైరీ ని పొందుపరిచిన టి పి టి యు నాయకులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు నాగయ్య జిల్లా సహాయ అధ్యక్షుడు బాచుపల్లి శంకర్రావు ముంత శ్రీనివాస్ గుణగంటి లక్ష్మయ్య ఆత్మకూరు అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ పెన్బహాడ్ అధ్యక్షులు వి శ్రీనివాస్ రెడ్డి నూతనకల్ అధ్యక్షుడు బత్తుల ఉపేందర్ ప్రధాన కార్యదర్శి ఎస్ రమేష్ మద్దిరాల అధ్యక్షులు కాసర్ల వెంకన్న అరవపల్లి అధ్యక్షులు ఏం ఉదయ్ కుమార్ మునగాల అధ్యక్షులు ఏ హరికృష్ణ అధ్యక్షులు ఎన్ పాపయ్య నాయకులు సోమయ్య నాగరాజు విజయ్ సైదులు తదితరులు పాల్గొన్నారు