షేక్ పత్తే సాహెబ్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను
షేక్ పత్తే సాహెబ్ గారి చిత్ర పటానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
షేక్ పత్తే సాహెబ్ గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
మీ న్యూస్ ప్రతినిధి:::కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన షేక్ పత్తే సాహెబ్ గారి మృతి బాధాకరమని కోదాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన BRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ నబీ గారి తండ్రి గారైన షేక్ పత్తే సాహెబ్ ఇటీవల మరణించగా ఈ రోజు వారి దశదిన కార్యక్రమంలో పాల్గొని షేక్ పత్తే సాహెబ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ పత్తే సాహెబ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పత్తే సాహెబ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్న .ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్, BRS మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు,మండల కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి మెట్టు శంకర్ రావు,సుంకర అభిదర్ నాయుడు,శెట్టి వెంకట నారాయణ, పసుపులేటి పుల్లయ్య, శెట్టి వెంకట్, శెట్టి గోపి కృష్ణ, పెరుమాళ్ళ మట్టయ్య, కస్తాల ప్రవీణ్, షేక్ పెంటూ సాహెబ్,తరుణ్,షేక్ బాషా, సత్యనారాయణ, రాము,మండల నాయకులు, కార్యకర్తలు ,తదితరులు ఉన్నారు.