పలు గ్రామాల్లో శంకుస్థాపన చేసిన మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 22:::మోతే మండలం లో పలు గ్రామాలలో శంకుస్థాపనలు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి సిరికొండ గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంజూరు చేసిన ఎంజీఎన్ఆర్ ఈజిఎస్ నిధుల నుండి 8 లక్షలు మంజూరు చేసి సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగినది రాఘవపురం గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల నుండి 5 లక్షలు మంజూరు చేసి సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారు శంకుస్థాపనలు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ సెల్ కోఆర్డినేటర్ రాష్ట్ర ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి రాఘవపురం గ్రామ శాఖ అధ్యక్షులు రామ్మల్లు రాఘవపురం గ్రామ సెక్రెటరీ పి రేణుక మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.