మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కీసర సంతోష్ రెడ్

Uncategorized మోతే రాజాకియం సూర్యాపేట

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కీసర సంతోష్ రెడ్డి 

 

 

మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 12 :::మోతే మండలం హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన అక్కినపల్లి వీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు