మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా జనవరి 12 :::నడిగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోదాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా భువనగిరి వెళ్తుంటే దారిలో నడిగూడెం పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడిని నడిగూడెం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పళ్ళ నర్సిరెడ్డి తీవ్రంగా ఖండించారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలు ఎన్నడూ కూడా ఇలాంటి దారులు జరగలేదని ప్రశ్నిస్తే దాడులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నాయని సంవత్సరం కాలంలో దాడులు సంస్క తి ఈ రేవంత్ రెడ్డి పారణలు రోజురోజుకి పెరుగుతున్నాయని రుణమాఫీ పైన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావు నిరదీస్తే సిద్దిపేటలో క్యాంకరపై దాడి చేశారు ఖమ్మంలో వరద బాధితుల పక్షాన నిలబడి అండగా ఉంటే అక్కడ మా నాయకులపై దారులు చేశారు హైదరాబాధితులకు అండగా ఉంటే రాజేంద్రనగర్లో టిఆర్ఎస్ నాయకుల పై దాడి చేశారు అంబర్పేటలో మూసి బాధితులకు అండగా ఉంటే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు ఇలాంటి దాడులతో భయపడేది లేదు మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో ఆదేశాలతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనిని మీరు సమాధానం చెప్పాలి ఇలాంటి దాడులు చేసిన వారిపై మీరు ప్రోత్సహిస్తారా ఇలాంటి సాంస్కృతి మంచిది కాదు దాడి జరిగిన ఇంతసేపు అవుతున్న పోలీసులు ఎందుకు నిందితులు పట్టుకోలేదు ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు రేపు మేము మళ్ళీ అధికారంలో వస్తాం వెంటనే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతులు ఆంజనేయులు గ్రామ శాఖ అధ్యక్షుడు భువనగిరి ఉపేందర్ పోలంపల్లి వెంకటేశ్వర్లు మాజీ సర్పంచులు దున్న సుధాకర్ కలకొండ పిచ్చయ్య దొడ్డ నరసింహారావు మాజీ ఎంపీటీసీలు జొన్నలగడ్డ వీర గోవిందు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లం శ్రీనివాస్ జున్ను రవి మేకల గంగరాజు కూరాకుల కృష్ణమూర్తి కాసాని శ్రీనివాసరావు మండల మైనార్టీ నాయకులు ఎస్కే జమీల్ ఎస్కే బుడే మండల యూత్ నాయకులు మేకల వీరబాబు తదితరులు పాల్గొన్నారు