కోహిర్ డిసెంబర్..మీ 31 న్యూస్ జహీరాబాద్ డివిజన్ :::సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ0 కోహిర్ మండల్ పరిరిధిలో గల పైడిగుమ్మల్ గ్రామానికి ప్రభుత్వ మంజూరు చేసిన ఆరోగ్య ఉపకేంద్రనికి సుమారు ఇరువై లక్షల అంచనా విలువతో నిర్మిచాబోతున్న ప్రభుత్వ ఆసుపత్రిని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం లో కోహిర్ మండల ఏఇ.రత్నం, పైడిగుమ్మల్ స్పెషల్ ఆఫీసర్ ఎం .రావేందర్, గ్రామ కార్యదర్శి నర్సిములు గ్రామస్తులు, తదితరులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమని నిర్వహించరు మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్