పజ్జూరి రామ నర్సమ్మ దశ దిశ కర్మలు పాల్గొన్న నాయకులు

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

పజ్జూరి రామ నర్సమ్మ దశ దిశ కర్మలు పాల్గొన్న నాయకులు

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4

 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు శ్రీ రామ ఫంక్షన్ హాల్ లో పజ్జురి రామ నర్సమ్మ దశ దిశ కర్మ లో పాల్గొ నీ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుమారులను పజ్జురినారాయణ పజ్జురి వెంకన్న లను పరామర్శించి న కోల లింగయ్య గౌడ్ పజ్జురి మధు పజ్జురి నాగరాజు పజ్జురి ప్రవీణ్ పజ్జురి నరేష్ కోల నరసయ్య కారింగుల రవి పజ్జురి అభి పజ్జురి ఆదయ్య గుండారపుదుర్గయ్య తదితరులు పాల్గొన్నారు