జర్నలిస్ట్ రాజు మృతి పట్ల నివాళులర్పించిన జర్నలిస్టులు.

Uncategorized జర్నలిస్ట్ యూనియన్ నల్లగొండ మోతే సూర్యాపేట

జర్నలిస్ట్ రాజు మృతి పట్ల నివాళులర్పించిన జర్నలిస్టులు.

 

 

మీ న్యూస్ ప్రతినిధి :::

సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి రాజు (కేబుల్ టీవీ రాజు) ఇటీవల మరణించారు. రాజు దశదిన కార్యక్రమం బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్సార్ ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై రాజు చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన సూర్యాపేట జర్నలిస్టులు డాక్టర్ కృష్ణ బంటు, ఐయితబోయిన రాంబాబు, పెద్దింటి శ్యామ్ సుందర్ రెడ్డి, అమర గాని నాగేందర్, పల్లె మణి బాబు, తండు వెంకన్న, జహీర్, రాంబాబు, శ్రీనివాస్ తదితరులు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు, నాయకుల ద్వారా వచ్చిన ఆర్థిక సహాయాన్ని రాజు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.