మోతే మండల కార్యాలయంలోని గ్రామపంచాయతీ ఎంప్లాయ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈనెల ఆరో తారీఖున సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లాల కేంద్రంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేయవలసిందిగా మోతేమండల మండల గ్రామపంచాయతీ కార్మికుల సలహాదారుడు జలగంతిరుపతయ్య గౌడ్ పిలుపునిచ్చారు