పిచ్చయ్య దశ దిన కర్మలో చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

పిచ్చయ్య దశ దిన కర్మలో చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన 

మీ::న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ నిమ్మరబోయిన పిచ్చయ్య దశ దిన కర్మలో పాల్గోని చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరమర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.