గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్  గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు

Uncategorized అంతారం ఆత్మకూర్ కర్ణాటక రాష్ట్రం జర్నలిస్ట్ యూనియన్ నల్లగొండ పుట్టినరోజు వేడుకలు పూర్వ విద్యార్థుల సమ్మేళనంపూర్వ విద్యార్థుల సమ్మేళనం మల్కాపూర్ మెదక్ మోతే యాదగిరి జిల్లా రాజాకియం రామన్నపేట లైఫ్ స్టైల్ వికారాబాద్ సూర్యాపేట

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 

 

 

 మీ న్యూస్ ప్రతినిధి  ప్రతినిధి డిసెంబర్ 13 :గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీపి కార్మికుల సంఘం జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు డిసెంబర్ 17 తేదీ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని సూర్యాపేట సిఐటియు జిల్లా నాయకులు తెలిపారు. శుక్రవారం డిపిఓ కు మహా ధర్నా మెమోరాండం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే 20 తేదీ తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మాది వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు రాంబాబు జిపి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు రవిచంద్ర పరశురాములు తదితరులు పాల్గొన్నారు