మీ ::న్యూస్ (29ఆగస్టు 2024) మార్పల్లి ప్రతినిధి రాజ్ కుమార్
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలకేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయం లో బుధవారం నాడు మర్పల్లి మండల. గ్రామ పంచాయతీ లలో కార్యదర్శులకు సాంకేతిక సహాయకులకు క్షేత్ర సహాయకులకు వన మహోత్సవం పైన పండ్లతోటల పెంపకం పైన గ్రామాలలో పారిశుద్ధ్యం పైన మొదలగు వాటి గురించి రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ ఎంపీడీఓ రాజా మల్లయ్య ఏపీఓ అంజిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి లకు మండలం లోని గ్రామ లొ ని సమస్యలు ఎంపీడీఓ వివరించారు ఏ సమస్య లు వున్న వెంటనే స్పందించి సమస్య లు తీర్చాలని కార్యదర్శులకు సూచించారు ఈ కార్యక్రమం లొ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శి. లు పాల్గొన్నారు