మోతే మండల కేంద్రంలో ఐకెపి సెంటర్ ని ఓపెన్ చేసిన ఎమ్మెల్యే
మీ::న్యూస్ అక్టోబర్ 16:మోతే మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ను ఓపెన్ చేసిన కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మోతే మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ కోఆర్డినేటర్ రాష్ట్ర ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, అగ్రికల్చరల్ ఆఫీసర్ అరుణ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మాతృ నాయక్ సామ వెంకట్ రెడ్డి, దోసపాటి రాములు, మామిడి వెంకటేశ్వర్లు, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు