మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జి ::సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో విద్యుత్ త్ షాక్ 30 గొర్రెలు మృతి చెందినయి. మేత మేస్తూ దాహం వేయడంతో బావి వద్దకు వెళ్ళిన గొర్రెలు కరెంటు రూపంలో పొంచి ఉన్న మృత్యు బ్ భావి వద్ద మోటర్ నడుస్తూ ఉండటంతో నీటిలోకి ప్రవహించిన విద్యుత్ నీళ్లు తాగుతుండగానే గొర్రెలక్షకు విద్యుత్ దాటికి 30 గొర్రెలు ప్రాణాలు కోల్పోయిన మైనం కళ్ళముందే మూగజీవాలు మృత్యువాత పడటంతో గుండె వీసేలా వినిపిస్తున్న గొర్రెల కాపరి గొర్రెల మృతితో లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం వాటిందని బాధితులు ఆవేదన ప్రభుత్వం స్పందించే ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని బాధితులు వేడుకోవడం