జహీరాబాద్ పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవం.

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

జహీరాబాద్ పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవం.

మీ:: న్యూస్ అక్టోబర్ 16:సంగారెడ్డి జిల్లా . జహీరాబాద్ నియోజకవర్గం కేంద్రంలో 17-10-2024 న .గురువారం నాడు ,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జహీరాబాద్ పట్టణం లో PVR ఫంక్షన్ హాల్ ఎదురుగా మధ్యాహ్నం 1:00 ఎంపీ సురేష్ శెట్కార్ చేతుల మీదిగా ప్రారంభించాబోతున్నారు ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు ,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ,యూత్ కాంగ్రెస్ నాయకులు , ఎన్ ఎస్ యు ఐ నాయకులు,కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరు కావలసిందిగా మనవి.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్