వాలిబాల్ టోర్నమెంట్ విజేతలకు బాహుతులు ప్రధానం

Uncategorized కోహీర్ జహీరాబాద్ సంగారెడ్డి

వాలిబాల్ టోర్నమెంట్ విజేతలకు బాహుతులు ప్రధానం

 బహుమతులు నగదు ప్రొత్సహం అందించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

 మీ:: న్యూస్ అక్టోబర్ 13.… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహిర్ మండల పరిధిలో ని మణియర్ పల్లి గ్రామంలో ఇటివల నిర్వహించిన వాలిబాల్ టోర్నమెంట్ విజేతలకు నగదు ప్రొత్సహం అందించి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.