దిగ్వల్ గ్రామం లో శ్రీ దుర్గా దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్
.
మీ:: న్యూస్ అక్టోబర్ 13..సంగారెడ్డి జహీరాబాద్ కోహీర్ మండలం పరిధిలో గల దిగ్వల్ గ్రామం లో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించబోయే శ్రీ దుర్గా దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి రావాల్సిందిగా మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ను ఆహ్వానించిన గ్రామ పెద్దలు. ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షుడు రామలింగారెడ్డి గారు,సుశాంక్ రెడ్డి గారు, శేఖర్ పటేల్,సతీష్ గౌడ్,తేజ తదితరులు పాల్గొన్నా