మీ న్యూస్ ప్రతినిధి::ఉత్తరప్రదేశ్ రష్ట్రంప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా భాగంగా ఆదివారం త్రివేణి సంగం వద్ద పవిత్ర స్నానం ఆచరించిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు మాణిక్ యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు