ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

Uncategorized క్రైమ్ జహీరాబాద్ న్యాల్కల్ సంగారెడ్డి

ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

   మీ:: న్యూస్ అక్టోబర్ 8… సంగారెడ్డి.. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోని గణేష్ పూర్ గ్రామానికి చెందిన నలుగురు బైక్ పై ప్రయాణించే క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు మరణించారనే విషయాన్ని తెలుసుకున్న TSIDC అజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ అంతక్రియల్లో పాల్గొని శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు న్యాల్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జెడ్పిటిసి చంద్రప్ప కిష్టారెడ్డి మాజీ డిప్యూటీ సర్పంచ్ గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్