తిరుమలగిరి మున్సిపాలిటీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

Uncategorized రాజాకియం సూర్యాపేట

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

 తిరుమలగిరి మున్సిపాలిటీ లో  మున్సిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు

మీ న్యూస్ (28 ఆగస్టు 2024) సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్ల కార్యక్రమం ప్రారంభించిన ..మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమలగిరిశాగంటి అనసూయ రాములు మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ చిర్రబోయిన హనుమంతు బత్తుల శ్రీనివాస్ పట్టణ శాఖ అధ్యక్షులు పేరాల వీరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూమిలాల్ నాయకులు యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు