జహీరాబాద్ నియోజకవర్గం మండలలొ గ్రామ సభలుజహీరాబాద్ నియోజకవర్గం మండలలొ గ్రామ సభలు
మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్::సంగారెడ్డి.జహీరాబాద్ నియోజకవర్గ మండలలొని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలోగ్రామసభ లు నిర్వహించరు ఈ కార్యక్రమం లొ పలు సమస్య లపై చర్చించారు గ్రామలో నీటి సమస్య కరెంట్ పారిశుధ్య అగోగ్య అంగన్వాడీ ఉపాధి హామీ మిషన్ భగీరథ నీరు సరఫరా విడిలైట్ల స్థంబాల తదితర విషయాల పై గ్రామస్థులు అధికారులు చర్చించరు ముక్యంగా గ్రామాల్లో నీటి కొరత గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అడ్వానంగా ఉందని ప్రజలు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమలు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు ఉపాధి హామీ పథకం ద్వారా రోజు వారి వేతనం 320 కి ప్రభుత్వం పెంచిదని అలాగే అనేక కట్టదాలకు భావన నిర్మాణానికి కమిటీ హల్ లకు మట్టి రోడ్ల కు అనేక పథకలకాలను మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు పైడిగుమ్మల్ గ్రామంలో నీటి సమస్య అలాగే రోడ్డు సమస్య ఎక్కువగా ఉందని నీటి సమస్య వెంటనే తీర్చాలి అన్నారు రోడ్డు సమస్య పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసి బి జ్ఞానారత్నం పై అధికారుల తో మాట్లాడి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపడతాం అన్నారు ఈ కార్యక్రమం లొగ్రామ పంచాయతీ కార్మికులు ఏ ఎన్ ఏం లు ఆశ వర్కర్ లు అంగన్వాడీ టీచర్ లు మాజీ ఎంపీటీసీ లు మాజి వార్డ్ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.