అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్పది బిట్టు నాగేశ్వరరావు
మీ:: న్యూస్ ప్రతినిధి
అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని తెలంగాణ రాష్ట్ర వికాస్ సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బిట్టు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం గణేష్ నవరాత్రుల్లో భాగంగా పెన్ పహాడ్ మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో ఎస్సీ కాలనీలో కత్తి ఉపేందర్ ఇంటి పక్కన ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదా కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదానం భక్తుల అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో పవిత్రమైంది అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ కాలనీలో వినాయక విగ్రహాలు నెలకొల్పడంతో ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ వీరయ్య, ఎరకల శేఖర్, బిట్టు రాంబాబు, గుంజ దుర్గాప్రసాద్, మసనం నిఖిల్, రేపల్లె గణేష్, కందుల మహేష్, గుగ్గిళ్ళ రాకేష్, గుగ్గిళ్ళ శాంతి ,గుగ్గిళ్ళ గోవర్ధన్, జిల్లపల్లి కిరణ్, నన్నెపంగా శ్రీను వీరయ్య, కత్తి మహేష్, గుగ్గిళ్ళ హుస్సేన్, సైదయ్య ,కత్తి ఉపేందర్, కత్తి గురవయ్య, సుజాత, మానస, ప్రియదర్శిని, శ్రావణి ,మాధవి ,మసనం మధు, నన్నే పగ మనోజ్, పల్లేటి వెంకన్న, జిల్లా శ్రీను, వెంకన్న, మాతంగి అరవిందు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు …