మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట పట్టణంలోని మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కార్యాలయంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంగిలిపువ్వు కార్యక్రమంలో భాగంగా బతుకమ్మను పెంచిన ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు నిమ్మల స్రవంతి శ్రీనివాస్, ఆకుల కవిత లవకుశ, బత్తుల లక్ష్మి జానీ యాదవ్, వల్దాస్ సౌమ్య జానీ, గండూరి పావని కృపాకర్, కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ స్వరూప శశికాంత్, మాజీ కౌన్సిలర్ సారగళ్ళ మాణిక్యమ్మ, బి ఆర్ ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మహమ్మద్ సల్మా, విజయ, కరుణశ్రీ, ఢిల్లీ పావని, తదితరులు పాల్గొన్నారు.